నందమూరి అభిమానులకు పండగ.. ఎన్టీఆర్ బర్త్ డే కి అదిరిపోయే గిఫ్ట్!
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా 'యమదొంగ' చిత్రం రీరిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. మే 18 నుంచి 20 వరకు ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు.