Tirupati : పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. రామచంద్రయాదవ్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి..!
చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీసీవై పార్టీ ప్రచారంలో హైటెన్షన్ నెలకొంది. ప్రచారంలో ఉన్న రామచంద్రయాదవ్ కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వైసీపీ నేతలే దాడి చేశారని రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు.