లైఫ్ స్టైల్Stomach Worms: పిల్లలను కడుపులో పేగు పురుగులు ఇబ్బంది పెడుతున్నాయా..? ఇంటి చిట్కాలతో సమస్య పరార్ పిల్లవాడు రాత్రిపూట కడుపు నొప్పి కారణంగా రోజంతా చిరాకుగా, నీరసంగా ఉంటే దీనికి కారణం కడుపులో పురుగులు కావచ్చు. ఈ సమస్య తగ్గాలంటే వెల్లుల్లి, బొప్పాయి గింజలను ఎండబెట్టి పొడి, పసుపు, సెలెరీ, కొబ్బరి నీరు కాకరకాయలో కడుపులో నులిపురుగులను చంపే అంశాలు ఉంటాయి. By Vijaya Nimma 28 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguLife Style : కడుపులో నులిపురుగులు ఉన్నాయని తెలిపే లక్షణాలు.. నివారించకపోతే మెదడు, గుండె, కాలేయం దెబ్బతినే అవకాశం..! అపరిశుభ్రత కడుపులో నులిపురుగుల సమస్యకు కారణమవుతుంది. ఇవి పొట్టలో ఎక్కువసేపు ఉండిపోయినట్లయితే, అది మెదడు, కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు లేదా కాలేయంలోకి వెళ్లి ఈ అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు నులిపురుగుల నిర్మూలన చేయించుకోవాలని చెబుతున్నారు వైద్యులు. By Archana 29 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn