world cup 2023:ప్లీజ్ దయచేసి నన్ను అడగొద్దు...విరాట్ కోహ్లీ ఇన్స్టా పోస్ట్
వన్డే క్రికెట్ పండగ వచ్చేసింది. ఇంకొక్క రోజు దూరంలోకి వరల్డ్ కప్ 2023 అడుగుపెట్టేసింది. 12 తర్వాత భారతగడ్డ మీద ప్రపంచకప్ జరుగుతోంది. అందరూ క్రికెట్ స్టేడియానికి వెళ్ళి మ్యాచ్లు చూడాలని తెగ ఉవ్విళ్ళూరుతున్నారు. అదిగో అలాంటి వారి కోసమే భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఓ ఫన్నీ పోస్ట్ పెట్టాడు. దయచేసి నన్నేమీ అడగొద్దు అంటున్నాడు. అది దేని గురించో తెలుసా...