మరోసారి టీమిండియా టాప్.. టెస్ట్ చాంపియన్ షిప్ లో నెక్స్ట్ ఎవరో తెలుసా!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మరోసారి టీమిండియా నంబర్ వన్ పొజిషన్‌కు చేరింది. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమితో రెండో స్థానానికి పడిపోవడంతో 2023-25 తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంకు ఎగబాకింది.