World Lung Cancer Day: సిగరేట్ తాగకపోయినా...లంగ్ క్యాన్సర్!
ఊపిరితిత్తుల క్యాన్సర్ భారత్లో వేగంగా విస్తరిస్తోంది. మొత్తం క్యాన్సర్ కేసులలో ఈ లంగ్ క్యాన్సర్ల పర్సెంటేజ్ 6 నుంచి 8శాతంగా ఉంది. దేశంలో క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణం. ఈ క్యాన్సర్ కారణంగా ఏటా భారత్లో 63 వేల 475 మంది చనిపోతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/said-that-lung-cancer-has-increased-after-covid.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cancer.jpg)