World Earth Hour 2024: ఈరోజు రాత్రి ఒక్క గంట కరెంట్ వాడకుండా ఉండగలరా? ఎందుకంటే..
ప్రతి ఏడాదీ మార్చి నెల చివరి శనివారం World Earth Hour నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా రాత్రి 8:30 గంటల-9:30 వరకూ విద్యుత్ పరికరాల వాడకాన్ని ఆపి పర్యావరణ హితం కోసం సంఘీభావం తెలుపుతారు. వరల్డ్ ఎర్త్ అవర్ పూర్తి వివరాలు టైటిల్ పై క్లిక్ చేసి తెలుసుకోండి.