World Cup 2023: హెచ్‌సీఏకు బీసీసీఐ ఝలక్.. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు
భద్రతా కారణాల దృష్ట్యా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ తిరస్కరించింది. షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని.. యధాప్రకారం మ్యాచులు జరుగుతాయని స్పష్టంచేసింది.