WCL 2025: పాకిస్తాన్ తో ఫైనల్ మ్యాచ్.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఢీ
భారత ఛాంపియన్స్ వెస్టిండీస్‌పై గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. కానీ పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌పై అనుమానాలు ఉన్నాయి. పహల్గామ్ దాడి తర్వాత గ్రూప్ మ్యాచ్‌ను భారత్ ఆడలేదు. ఇప్పుడు సెమీఫైనల్లో పాక్‌తో ఆడుతుందా? లేక మళ్లీ తప్పుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.