World Bicycle Day : వరల్డ్ సైకిల్ డే.. సైక్లింగ్ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 3న జరుపుకుంటారు. సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రతిరోజు సైకిల్ తొక్కడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము.
/rtv/media/media_files/2025/06/03/i7AGcDnq7YEl9o61DJ0K.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-03T133724.181.jpg)