World Athletics Championships 2023 : గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డ్..!!
స్టార్ ఇండియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్ గా రికార్డు క్రియేట్ చేశాడు. నీరజ్ చోప్రా మొదటి త్రోలో ఫౌల్ చేసినా తన రెండవ ప్రయత్నంలో వచ్చిన 88.17 మీటర్ల అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు.
/rtv/media/media_files/2025/09/18/javelin-throw-2025-09-18-17-33-25.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/neeraj-jpg.webp)