దాయాదిని చిత్తు చేసిన భారత్!
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. దాయాది పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం షార్జా వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 7బంతులు మిగిలుండగానే 106 పరుగుల లక్ష్యాన్ని ఛేధించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-19.jpg)
/rtv/media/media_files/CGpJFvLABAWDpaS5YOfG.jpg)
/rtv/media/media_files/ICBo66EToD2l1zI6zd9l.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-66-2.jpg)