Women's Health: రానున్న రోజుల్లో ఈ వ్యాధుల ప్రమాదం పెరగవచ్చు.. మహిళలు జాగ్రత్తగా ఉండాలి!
ఉత్తరభారతదేశంలో చాలా వేడిగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా మహిళలకు మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, అధిక చెమటలు పట్టడం, సూర్యరశ్మి వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు అంటున్నారు.