Women's Day : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..ఆ రోజున 14 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు, నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 8న మహిళల కోసం 4 కొత్త పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అలాగే 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలచేస్తారు.
/rtv/media/media_files/2025/03/08/7Mbq58MTIdCUpFRulJsX.jpg)
/rtv/media/media_files/2025/03/01/lkKEokEDI4HBU9r0KdTB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-07T185202.028-jpg.webp)