Investment Schemes : పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మహిళలు కోసం ఉన్న ఈ స్కీమ్స్‌పై ఓ లుక్కేయండి!
పొదుపు చేసుకోవాలి.. తర్వాత పెట్టుబడి పెట్టాలి.. కొన్నాళ్లకు రాబడి వస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇన్వెస్ట్మెంట్ మస్ట్. మహిళలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. అటు మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన గురించి తెలుసా? వీటి గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.