Throat Pain: తినడం, తాగడం వల్ల కూడా గొంతు నొప్పి వస్తుందా?
గొంతు నొప్పి సమస్య పెరిగినప్పుడు నీరు, ఆహార పదార్థాలను మింగడానికి ఇబ్బంది పడతారు. గొంతు నొప్పితో బాధపడుతుంటే తేనె చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రిపూట వచ్చే దగ్గుకు మందుల కంటే తేనె ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది.