BREAKING: మద్యం ప్రియులకు షాక్.. రేపు, ఎల్లుండి మద్యం షాపులు బంద్
TG: మందు బాబులకు చేదువార్త. లాల్ దర్వాజా మహంకాళి బోనాల నేపథ్యంలో హైదరాబాద్ లో 48 గంటల పాటు మద్యం షాపులు మూసి వేయాలని అధికారులు ఆదేశించారు. కాగా రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 30న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి.