Crime News: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్..తల్లి గుట్టు విప్పిన కూతురు
ప్రియుడితో భర్తపై దాడి చేయించిందో భార్య. తీవ్రంగా గాయపడిన భర్తకు యాక్సిడెంట్ గా నమ్మించే ప్రయత్నం చేసింది. బంధువుల జోక్యంతో ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. తండ్రి మరణానికి తల్లే కారణమని కూతురు పోలీసులకు చెప్పడంతో జైలు పాలయింది.
/rtv/media/media_files/2025/08/21/another-wife-who-killed-her-husband-2025-08-21-17-28-44.jpg)
/rtv/media/media_files/2025/08/07/the-wife-killed-her-husband-2025-08-07-16-10-30.jpg)