Husband suicide: కాజల్ వేధింపులు.. భరించలేక భర్త లైవ్ వీడియో చేసి సూసైడ్
అతుల్ సుభాష్ లాంటి మరో భార్య బాధితుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మధ్యప్రదేశ్ భోపాల్లోని అశోక గార్డెన్ ప్రాంతంలో అభిషేక్ బచాలే(25) ఉరి వేసుకుని మృతిచెందాడు. చనిపోక ముందు ఫేస్బుక్ లైఫ్లో తన చావుకు భార్య, ఆమె కుటుంబం కారణమని చెప్పి వీడియో తీశాడు.