భార్యభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి?
మన దేశంలో వివాహానికి కనీస వయస్సు చట్టబద్ధంగా నిర్ణయించబడింది. స్త్రీలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు. అంటే, సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో.. భార్యాభర్తల వయస్సులో మూడు నుండి ఐదు సంవత్సరాల గ్యాప్ చట్టబద్ధంగా అంగీకరించబడుతుంది.