Wheat Flour Facial: ముఖాన్ని మెరిసేలా చేసే గోధుమపిండి ఫేషియల్
గోధుమ పిండిని మంచి ఫేస్మాస్క్గా ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్, కాఫీ పౌడర్, గోధుమపిండి, కొబ్బరి నూనె ముఖానికి చాలా మేలు చేస్తాయి. చర్మం పొడిబారడాన్ని నివారించడానికి రోజ్ వాటర్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. గోధుమ పిండి ఫేషియల్ చేసుకోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది.