WhatsApp Stickers: వాట్సాప్ నుంచి క్రేజీ అప్డేట్
కొంతమంది వినియోగదారుల కోసం వాట్సాప్ స్టిక్కర్ ఎడిటర్ ఫీచర్ను విడుదల చేస్తుందని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాట్సాప్ స్టిక్కర్ క్రియేషన్ షార్ట్కట్లను పరిచయం చేయడానికి కొత్త ఫీచర్ను విడుదల చేస్తోందని కొత్త ఆన్లైన్ నివేదిక సూచిస్తుంది.