Latest News In TeluguWhatsApp : వాట్సాప్ డేటా భద్రంగా ఉండాలా?.. ఈ ఐదు ఆప్షన్లు వాడండి.. వాట్సాప్ లోని డేటా ఇతరుల బారినపడటమో, హ్యాకింగ్‌కు గురికావడమో సమస్యగా మారుతుంది. ఈ సమస్యను తీర్చేందుకు.. వాట్సాప్ కొన్ని సదుపాయాలను అందజేస్తోంది. మరి ఏయే ఆప్షన్లతో సెక్యూర్ గా ఉండవచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారంటే.. By Durga Rao 05 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్WhatsApp : ఇకపై వాట్సాప్‌లో ఫోటోస్, వీడియోలు ఆఫ్లైన్లోనూ సెండ్ చేయొచ్చు..! వాట్సాప్ యూజర్లు ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకునేలా కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా WABetainfo ప్రకారం, నెట్ లేకుండా ఈ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం... By Durga Rao 23 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWhatsApp : రాబోయే వాట్సప్ అప్ డేట్ లో కొత్త ఫీచర్! వాట్సాప్‌లో స్టేటస్‌కి సంబంధించిన ప్రత్యేక ఫీచర్ ను ఆ సంస్థ తీసుకురాబోతోంది. ఎప్పటికప్పుడు నయా ఫీచర్లతో వాట్సప్ ముందుకు వస్తుంది. ఇప్పుడు మరొక ఫీచర్ ను తర్వాత అప్ డేట్ లో పొందు పరిచేందుకు కసరత్తులు చేస్తుంది. ఆ నయా ఫీచర్ ఏంటో చూసేయండి! By Durga Rao 09 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్WhatsApp : వాట్సాప్ వాడే వారికి బిగ్ షాక్.. న్యూ ఇయర్ నుంచి కొత్త రూల్! వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. ఈ ఫ్లాట్ ఫాం 2024 నుంచి కస్టమర్లకు గూగుల్ డ్రైవ్ లో ఫ్రీ అన్ లిమిటెడ్ బ్యాకప్ లను అందించదు. వాట్సాప్ బ్యాకప్ అన్నీ గూగుల్ డ్రైవ్ లో అందించినా సాధారణ 15జీబీ ఫ్రీ స్టోరేజీ లిమిట్ లో కౌంట్ అవుతాయి. By Bhoomi 12 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్WhatsApp: వాట్సాప్ యూజర్లకు బంపర్ న్యూస్.. త్వరలోనే ఏఐ స్టిక్కర్లు! వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ జపం చేస్తుండడంతో వినియోగదారులకు 'ఏఐ' స్టిక్కర్ ట్రీట్ ఇవ్వనుంది. 'ఏఐ'తో స్టిక్కర్లను అందించడమే ఈ ఫీచర్ స్పెషాలిటీ. ప్రస్తుతానికి చాలా తక్కువ మందికి మాత్రమే రిలీజ్ అయిన ఈ స్పెసిఫికేషన్.. త్వరలోనే మరింత మందికి అందుబాటులోకి రానుంది. By Trinath 16 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Whatsapp Upcoming Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కిరాక్ ఫీచర్.. ఇక మల్టీ అకౌంట్ యాక్సెస్..!! వాట్సాప్ (WhatsApp) ఒక కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. దీని ద్వారా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం జరుగుతున్నట్లుగా ఒకే యాప్‌లో మల్టిపుల్ అకౌంట్స్ ను ఓపెన్ చేసుకోవచ్చు. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు వెళ్లడానికి, మీరు దానిని మార్చవలసి ఉంటుంది. ఈ రకమైన ఫీచర్‌ను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా అందించింది. By Bhoomi 13 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn