Konda Family vs MLAs : వరంగల్ కాంగ్రెస్ లో రచ్చరచ్చ.. కొండా ఫ్యామిలీ వర్సెస్ ఎమ్మెల్యేలు
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఘర్షణ తారాస్థాయికి చేరింది. జిల్లా ఎమ్మెల్యేలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎమ్మెల్యేలు అధిష్టానానికి డిమాండ్ చేస్తు్న్నారు. కానీ, ఆయన వారిపైనే రివర్స్ కంప్లైట్ చేశాడు.