Viral: మీలాగే దేశానికి సేవ చేస్తా.. ఆర్మీకి మూడో తరగతి బాలుడి లేఖ.. రాయన్ లేఖపై ఆర్మీ ఎమోషనల్..!
‘మై డియర్ ఆర్మీ.. వయనాడ్ వరదల్లో మీ పని తీరు అద్భుతం..పెద్దయ్యాక మీలాగే దేశానికి సేవ చేస్తా’ అంటూ కేరళ బుడ్డోడు ఆర్మీకి లేఖ రాశాడు. 'రాయన్.. నీ మాటలు మా గుండెను తాకాయి. నీ కోసం మేం ఎదురుచూస్తున్నాం’ అంటూ రాయన్కు ఆర్మీ లేఖ రాసింది. ఈ రెండు లేఖలు వైరల్ గా మారాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T113956.376.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/small-boy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-04T151014.555.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kerala-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rtv-3.jpg)