Movies : అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. దుబాయ్ మేడం టుస్సాడ్‌లో వ్యాక్స్ విగ్రహం
అల్లు అర్జున్...పుష్ప తర్వాత బాగా ఫేమస్ అయిపోయాడు. నేషనల్ అవార్డ్ విన్నర్‌గా ఈ నిలిపిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లోనే ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఇదే పుష్ప మూవీ మరో అరుదైన గౌరవాన్ని కూడా సంపాదించి పెట్టింది. అదేంటో మీరు కూడా చూసేయండి..
/rtv/media/media_files/2024/10/24/CngV4iY9surTQjW0dZbZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-29T121743.087-jpg.webp)