Water Heater: వాటర్ హీటర్ వాడేప్పుడు ఈ పొరపాట్లు చేయొద్దు
వాటర్ హీటర్ వాడేప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. హీటర్‌ను నీటితో నిండిన బకెట్లో ఉంచి ఆపై స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కనీసం 10-15 సెకన్ల పాటు నీరు లేదా హీటర్‌ను తాకకుండా ఉండాలి. హీటర్ని గంటల తరబడి ఆన్‌లో ఉంచవద్దు.