Sofiya Qureshi: కవ్వింపు చర్యలకు దిగి పాక్ తీవ్రంగా నష్టపోయింది : సోఫియా ఖురేషి
పాకిస్తాన్ చేసిన అన్ని ప్రచారాలు అబద్ధమని, భారత ఆర్మీ సీనియర్ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. పాక్ చెప్పినట్లు భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
నీ మీద ఒట్టు.. యుద్ధం ఆపేస్తాం | India Pak War Stopped | Trump | PM Modi | Shehbaz Sharif | RTV
పాక్ మిస్సైల్స్ తో ఆడుకున్న భారత చిన్నారులు| Indian Children Play With Pakistan Missiles | War | RTV
మురళి నాయక్ తల్లితో సింగర్ మంగ్లీ.. ! | Singer Mangli Emotional Comments On Army Jawan Murali Nayak
ఇగ మారవా ? ముఫ్తీ మొసలి కన్నీరు | Mahabob Mufti Emotional Comments On India Pak War | PM Modi | RTV
IND-PAK WAR: 'గుజరాత్ సీఎంను కాల్చిచంపిన పాక్ ఆర్మీ'.. సందర్శన కోసం వెళ్తుండగా అటాక్!
ఇండో-పాక్ యుద్ధంవేళ గుజరాత్ మాజీ సీఎం బల్వంతరాయ్ మెహతా ఘటన తెరపైకొచ్చింది. 1965 యుద్ధ సమయంలో మిథాపూర్ సందర్శన కోసం వెళ్తుండగా పాక్ ఆర్మీ తప్పుడు అంచనాతో ఆయన విమానాన్ని పేల్చివేసింది. దీంతో ఆయన భార్య, ఒక జర్నలిస్ట్, ఇద్దరు సిబ్బంది చనిపోయారు.
BIG BREAKING: రావల్పిండిపై భారత్ నాన్ స్టాప్ డ్రోన్ దాడులు-VIDEO
రావల్పిండిపై భారత్ డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. పాక్ 5 జెట్లను భారత్ కూల్చి వేయడంతో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారత డ్రోన్లు రావల్పిండిలోకి ఎలా వచ్చాయని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
IND-PAK WAR: అప్పు ఇచ్చి ఆదుకోండి ప్లీజ్.. మిత్ర దేశాల వద్ద మోకరిల్లిన పాక్!
పౌరుషానికి పోయి పాకిస్తాన్ భారత్ తో యుద్ధం చేస్తోంది కానీ...అసలే తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ దేశం ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. భారత్ చేస్తున్న దాడులకు చితికిపోయి మిత్ర దేశాల దగ్గర అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది.