Venezuela : వెనెజువెలా పని అయిపోయింది..ఇక మిగిలింది క్యూబా, మెక్సికో ,కొలంబియానే..ట్రంప్ హెచ్చరిక
మాదకద్రవ్యాల రవాణా అభియోగాలతో వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యుక్షుడిని బంధీగా పట్టుకున్న అమెరికా తర్వాతి టార్గెట్ ఏంటనేది విస్పష్టం. లాటిన్ అమెరికా దేశాల మీద పట్టు సాధించాలనుకుంటున్న ట్రంప్ మెక్సికో, క్యూబా, కొలంబియాలపై దాడులకు దిగే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/10/04/venezuela-2025-10-04-13-54-20.jpg)
/rtv/media/media_files/2026/01/03/trump-2026-01-03-15-12-35.jpg)
/rtv/media/media_files/2026/01/04/fotojet-72-2026-01-04-07-27-11.jpg)