WAR 2 OTT: ఎన్టీఆర్ వేట షురూ.. ఓటీటీలోకి 'వార్ 2' డీటెయిల్స్ ఇవే!
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో అడుగుపెట్టిన వార్ 2 సినిమా రూ. 300 కోట్లు వసూలు చేసి త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుందని తెలుస్తోంది. అక్టోబర్ 9, 2025న హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.