Latest News In Telugu Madhya Pradesh: చిన్నారులపై పడిన గోడ..నలుగురు మృతి మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక సంఘటన జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ పిల్లల మీద పడడంతో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. గత శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Manogna alamuru 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn