Walking: నిద్రపోయే ముందు ఇలా చేయండి.. ఒక వారంలోనే మీ శరీరం మార్పు!
శరీరాన్ని ఎంత చురుగ్గా ఉంచుకుంటే వ్యాధులకు అంత దూరంగా ఉంటారు. అయితే రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు నడవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా ప్రతీరోజు చేయటం వలన ఒత్తిడి, ఆందోళన, మానసిక స్థితి, నిద్ర విధానాన్ని మెరుగుపరుస్తుంది.