Children Tips: పిల్లలు చెప్పులు లేకుండా నడిస్తే మెదడుకు మంచిదా..? వారు ఏ వయస్సులో బూట్లు ధరించాలి..?
10 నెలలలోపు పిల్లలను చెప్పులు లేకుండా ఉంచడం వలన వారి మెదడు పదునుగా ఉంటుందట. నేలపై చెప్పులు లేకుండా నడవడం ద్వారా.. పిల్లవాడు సమతుల్యత, సమన్వయం రెండింటినీ నేర్చుకుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లవాడిని చెప్పులు లేకుండా నడిస్తే బెస్ట్.
/rtv/media/media_files/2025/05/04/MeomdqWZoyJZBwxp96RX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Walking-barefoot-for-children-is-good-for-the-brain-jpg.webp)