Baby Care: పాలు తాగిన తర్వాత మీ పిల్లలు వాంతి చేసుకుంటున్నారా?
బిడ్డ కడుపు నిండినప్పుడు పాలు బయటికి వస్తాయి. బిడ్డ బిగ్గరగా నవ్వడం లేదా ఏడవడం, మూత్రం కోసం ఇబ్బంది పడడం, ఆడుకునేటప్పుడు చాలా యాక్టివ్గా ఉండటం వంటి కారణాల వల్ల పొట్టపై ఒత్తిడి ఏర్పడి బిడ్డ కడుపులో ఉన్న పాలు బయటకు వస్తాయి.