ముగ్గురు ప్రాణాలు బలి తీసుకున్న డ్రంక్ అండ్ డ్రైవ్
విశాఖలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాడీసన్ హోటల్ సమీపంలో బైక్‌ని కారు ఢీ కొట్టగా అక్కడిక్కడే ముగ్గురు చనిపోయారు. మరణించిన ముగ్గురిలో ఇద్దరు భార్యభర్తలు. మరోక వ్యక్తి కారులో ఉన్న మణికుమార్‌గా పోలీసులు గుర్తించారు.
/rtv/media/media_files/2025/06/24/ap-road-accident-2025-06-24-08-15-25.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/vizag-accident-jpg.webp)