క్రైం Vizag Ansusha : పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు! విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని భర్త జ్ఞానేశ్వర్ ముందునుంచే విశ్వప్రయత్నాలు చేశాడు. By Krishna 16 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..! విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు బయటకి తీశారు. By Krishna 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn