Vivo X Fold 3 Pro: వివో యొక్క మొదటి ఫోల్డబుల్ ఫోన్ సంచలనం..
Vivo రాబోయే ఫోన్ను ప్రారంభించకముందే, దాని ఫీచర్ల లీక్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 8.03 అంగుళాల AMOLED LTPO ఫోల్డింగ్ డిస్ప్లేను కలిగి ఉంది.
By Lok Prakash 04 Jun 2024
షేర్ చేయండి
Vivo నుంచి మరో స్మార్ట్ ఫోన్.. 50 ఎంపీ కెమెరాతో!
వివో ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా Vivo T3 5Gని విక్రయించనుంది. ఫోన్ ఫీచర్ల గురించి ఇంకా సమాచారం వెల్లడించలేదు. అయితే, ఇది iQOO Z9 5G రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. మార్చి 12న భారతదేశంలో ప్రారంభం కానుంది.
By Bhavana 11 Mar 2024
షేర్ చేయండి
Vivo V30 Pro : త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న వివో వీ30 ప్రో..ధర, ఫీచర్లు ఇవే..!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ వివో వీ 30 ప్రోను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 28న థాయ్ లాండ్ లో విడుదల కానుంది. దీనికి సంబంధించి ప్రీ ఆర్డర్లు షురూ అయ్యాయి. గ్రీన్ సీ, నైట్ స్కై బ్లాక్, పెరల్ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది.
By Bhoomi 16 Feb 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి