Vivo X300 & Vivo X300 Pro: అరాచకం.. 200MP కెమెరా, 16GB ర్యామ్‌తో వివో మొబైల్స్ సూపరెహే..!
Vivo కంపెనీ యూరప్‌లో Vivo X300, Vivo X300 Pro లను లాంచ్ చేసింది. గతంలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు చైనాలో ప్రారంభించబడ్డాయి. ఈ రెండు ఫోన్‌లు MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. కంపెనీ బ్యాటరీలో గణనీయమైన మార్పు చేసింది.
/rtv/media/media_files/2025/11/15/vivo-x300-series-2025-11-15-19-23-25.jpg)
/rtv/media/media_files/2025/10/31/vivo-x300-vivo-x300-pro-2025-10-31-14-21-38.jpg)