Vivo New Mobiles: ఇదేం కిక్కు.. తొలిసారిగా భారీ బ్యాటరీతో Vivo కొత్త ఫోన్లు లాంచ్.. చూస్తే మైండ్ పోవాల్సిందే!
టెక్ బ్రాండ్ వివో కంపెనీ తన ‘వై’ సిరీస్లో భారగాంగా Y300 Pro+, Vivo Y300t ఫోన్లను చైనాలో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు చెరో నాలుగు వేరియంట్లలో రిలీజయ్యాయి. Y300 Pro+ ఫోన్ 7,300mAh బ్యాటరీని కలిగి ఉంది. Y300t ఫోన్ 6,500mAh బ్యాటరీతో వచ్చింది.