Vivekam: 'వివేకం' చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..!
'వివేకం' చిత్రం లైవ్ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్టేట్ ఎలక్షన్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రం హింసను ప్రేరేపించేల, ప్రజలను రెచ్చగొట్టేలా ఉందంటూ వైసీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.