The Delhi Files : స్టార్ లతో మాకు పనిలేదు.. ‘ది ఢిల్లీ ఫైల్స్’ నుంచి వివేక్ బిగ్ అప్ డేట్!
వివేక్ అగ్నిహోత్రి మరో కొత్త సినిమా అప్ డేట్ ఇచ్చారు. ‘ది ఢిల్లీ ఫైల్స్’ వచ్చే సంవత్సరం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇందులో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు. కంటెంట్ మాత్రం చాలా పెద్దది అంటూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాడు.