Vitamin B12: ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? విటమిన్ B12 లోపం కావచ్చు..చెక్ చేసుకోండి!
మన శరీర పోషణ కోసం విటమిన్ B12 చాలా అవసరం. విటమిన్ B12 లోపం వలన శారీరకంగా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. నరాల సంబంధమైన సమస్యలు వస్తాయి. ఆకలి అనిపించకపోవడం, నోటిపూత, చేతుల్లో తిమ్మిరి, సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటివి విటమిన్ B12 లోపం సూచించే కొన్ని లక్షణాలు