Vitamin C Deficiency: మీ ఈ లక్షణాలు కనిపిస్తే ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..అప్రమత్తంగా ఉండండి.!!
శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే..కావాల్సిన పోటిన్స్, విటమిన్స్ అందించడం చాలా ముఖ్యం. వీటిలో ముఖ్యమైంది ఒకటి విటమిన్-సి. ఇది ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా ఇది చాలా ముఖ్యం. శరీరంలో విటమిన్ సి లోపం కారణంగా, మీరు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి విటమిన్-సి లోపాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/why-vitamin-c-is-important-for-life-to-over-come-many-diseases-in-life--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Vitamin-C-Deficiency-jpg.webp)