Chiranjeevi: విశ్వంభర సెట్స్ లో త్రిషకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్!
చిరంజీవి, త్రిష 18 సంవత్సరాల తరువాత కలిసి నటిస్తున్నచిత్రం విశ్వంభర. ఈ చిత్ర సెట్స్ లోకి త్రిష రావడంతో ఆమెకు చిరంజీవి టెంపరేచర్ కంట్రోల్డ్ మగ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.