Vishwambhara : మెగా ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'విశ్వంభర' టీజర్ లోడింగ్...!
'విశ్వంభర' టీజర్ పై అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న 'విశ్వంభర' టీజర్ విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. చిరంజీవి ఈ చిత్రంలో రెండు వేర్వేరు పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/3bocwOEFG8xWdbRxK4aR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-14-11.jpg)