Virat Kohli : ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు కోహ్లీ ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
రన్‌మెషీన్ కింగ్ కోహ్లీ గురించి పెద్దగా చెప్పేదేముంది. తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను దక్కించుకున్న కోహ్లీ.. సోషల్ మీడియాలోనూ మోస్ట్ పాపులర్ సెలబ్రెటీగా ముందు వరుసలో ఉంటాడు.