Virat Kohli Test Retirement: విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది వీరిలో ఎవరు?
విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో కోహ్లీ స్థానాన్ని ఏ ఆటగాడు రీప్లేస్ చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. విరాట్ ప్లేస్‌ను భర్తీ చేయడానికి కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటీదార్ పేర్లు వినిపిస్తున్నాయి.