Virat Kohli Record: రాజస్థాన్‌తో మ్యాచ్.. కింగ్ కోహ్లీ ముందు భారీ రికార్డు- 3 సిక్సులు బాదితే
ఇవాళ చినస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ vs ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ముందు భారీ రికార్డు ఉంది. కోహ్లీ మరో మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా నిలుస్తాడు.