ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. నలుగురు సీనియర్లు ఔట్!
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో భారత్ ఘోర ఓటమిపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నలుగురు సీనియర్లు రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజాపై వేటు వేయబోతున్నట్లు సమాచారం. ఈ నలుగురు స్వదేశంలో చివరి టెస్టు ఆడినట్లే అని వార్తలొస్తుండటం విశేషం.
/rtv/media/media_files/2025/10/07/roko-1-2025-10-07-18-41-26.jpg)
/rtv/media/media_files/2024/11/04/YTGyOqlCe7VFd915jKBN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-1-2-jpg.webp)