Apsara Rani: మంచు కొండల మధ్యలో మెరిసిపోతున్న అప్సర!
అప్సర రాణి 4 లెటర్స్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా మంచు కొండల మధ్య ఉన్న ఫొటోలు షేర్ చేసింది. తెల్లని మంచు కొండల మధ్య మెరిసిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.